ప్రతి రోజు సబ్జా గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఎన్నో మీకు తెలుసా??
Sabja Seeds ను ఆంగ్లం లో Basil Seeds అని అంటారు. గింజలలో కెల్లా అత్యంత విచిత్రంగా ఉండే గింజలు Sabja Seeds. ఎందుకంటే వీటిని నీళ్ళలో వేస్తె పెద్దగా ఉబ్బుతాయి.
సబ్జ గింజలను నిత్య జీవితంలో పలురకాలుగా 【 అంటే కూల్ డ్రిక్స్ లో , ఫలుదా అనే ప్రత్యేక కూల్ డ్రిక్ లో , పలు జ్యూస్ లలో etc 】 ఉపయోగిస్తారు. సబ్జా గింజలు తీసుకోవడాం వల్ల కలిగే ఉపయోగాలు :-
1 వీటి గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
2 బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
3 శరీర ఉష్ణోగ్రతను తగ్గించాడంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది.
4సబ్జా గింజలలో విటమిన్ E సమృద్ధిగా లభిస్తుంది.
5 వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి వేసే వారికీ మాటిమాటికి ఆకలి వెయ్యదు.
6 మాల , మూత్ర సమస్యలను కూడా నివారిస్తాయి.
7 తల నొప్పి కలవారు వీటిని నీటిలో కలిపి ఉబ్బిన తర్వాత తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
8 రక్తన్ని శుభ్రం చేయడంలో , శరీరంలోని మలినాలను శుద్ధి చేయడంలో కూడా ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
9 చర్మ సమస్యలు అరికట్టడంలో బాగా ఉపయోగపడతాయి.
10 వేసవిలో చమటకాయలు రాకుండా చేస్తాయి.
11 సమ్మర్ లో వడబెట్ట భారిన పడకుండా కపడడంలో ఇవి చాలా మేలుచేస్తాయి.
12 నీటిలో కలిపినా సబ్జా గింజల వాటర్ త్రాగడం వల్ల టైప్ 2 మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.

Nenu every day water sabja seeds kalipi regular aa water drink chesthunnaaa...
ReplyDelete