బరువు తగ్గే చిట్కాలు
రోజుల్లో ఈ సమస్య బాగా ఎక్కువైతుంది. ప్రత్యేకంగా కార్పొరేట్ ఉద్యోగులు దీనికి గురవుతున్నారు. సరైన వ్యాయామం మరియు ఆహార నియంత్రణ లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువతుంది.
బరువు తగ్గడానికి చేయవలసిన చిట్కాలు:
రోకుజికి రెండు సార్లు గ్రీన్ టీ తాగడం ఎంతో మంచిది. ఏది శరీరం లో కొవ్వు ని తగ్గిస్తుంది.
ప్రతి రోజు ముప్పయ్ నిముషాలు వాకింగ్ చేయడం వల్ల క్యాలోరీస్ తగ్గుతాయి.
కొవ్వు తక్కువ ఉన్న పదార్తాలు తెస్కోదం మంచిది. ఒకవేళ మీరు మాంసాహారం ఎక్కువ తీసుకున్నట్లు అయితే మంచిది కాదు. దాని వల్ల కొవ్వు బాగా పెరుగుతుంది.
చెక్కర నిల్వలు ఎక్కువగా ఉండే పదార్తాలు తెస్కోదం తగ్గించండి.
ప్రతి రోజు యోగ చేయడం వలన క్యాలోరీస్ తగ్గి మీ బరువు ని తగ్గిస్తుంది.
జంక్ ఫుడ్ తెస్కోదం మానేయాలి. ఫ్రైస్, పిజ్జా, బర్గెర్స్ వంటి వాటికీ దూరంగ ఉండాలి.
బంగాళ దుంపలో కెలొరీస్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది. కనుక బంగాళ దుంప తీసుకోకండి.



No comments