కాంతి వంతమైన ముఖం కావాలంటే ఎలా చేయండి
1. పాలు : మీ చర్మం జిడ్డుగా ఉంటె పాల లో చిటికెడు పసుపు కలిపి శుభ్రమైన మృదువైన గుడ్డ ని నానబెట్టి ఆ
తరువాత కళ్ళు మూసుకుని ముఖం పైన ఇరవయ్ నిమిషాల పాటు కప్పుకుని తర్వాత కడిగేయండి .
2. అరటిపండు - అరటిపండు ఆరోగ్యానికే కాదు చర్మ రక్షణకు తోడ్పడుతుంది. ముఖాన్ని కడిగి, పొడి బట్టతో తుడుచుకుని.. బాగా పండిన అరటిపండు గుజ్జుని మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
ఈ ప్యాక్ ని ముఖం పై రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
3. ఆరంజ్ పీల్ పౌడర్ - ఆరంజ్ లో విటమిన్ సి ఉంటుంది. ఆరంజ్ పౌడర్ లో రెండు టీ స్పూన్లా పెరుగు కలిపి ముఖం పై రాసుకోవాలి దానిని ఇరవై నిమిషాలు ఉంచి నీల తో ముఖం కడుక్కోవాలి.



No comments