ఇవి తింటే మీకు ఎలాంటి జబ్బులు రావు
గోధుమలు, బియ్యము మనం ఎక్కువ శాతం తినే ఆహారం అంటే ఇదే అని చెప్పాలి .ఇలా ప్రతీరోజు వీటి రూపంలో మనకు గ్లూకోజ్ కొలెస్ట్రాల్ బాడీలో పెరగడానికి కారణం అవుతున్నాయి .కార్బొహైడ్రేడ్స్ కూడా పెరుగుతున్నాయి, అయితే ఒకేసారి ఎక్కువ పరిమాణంలో వీటిని తిన్నా షుగర్ వ్యాధి ఉన్న వారికి ఎంతో చేటు కూడా అని చెప్పాలి. అందుకే వీరు రైస్ ని కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
దంపుడు బియ్యంతింటే చాలా మంచిది అలాగే పాలీస్ లేని బియ్యం తినాలి ఇది కూడా చాలా మంచిది
ఇక వైట్ రైస్ వైట్ మైదా వైట్ షుగర్ ఇలా ఈ పదార్ధాలు తీంటే అతిగా తినడం వల్ల శరీరం రోగాలకు గ్యారేజ్ అవుతోంది
ముఖ్యంగా చిన్న వయసు నుంచి పోషకాలు ఉన్న రాగులు, సజ్జలు, జొన్నలు తినడం అలవాటు చేసుకోవాలి
ఇవి మరపట్టించి అనేక రకాల ఆహారపదార్ధాలుగా చేసుకోవచ్చు
ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది
అరికెలు, రాగులు, సామలు, కొర్రలు,సబ్జా,జొన్నలు ఇవి చిరుదాన్యాలు వీటిని రోజు తింటే ఏ జబ్బులు రావు
రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలులాంటి చిరుధాన్యాలు తీసుకోవడంవల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, ఉబకాయం, గుండెపోటులాంటివి రావు అని చెబుతున్నారు వైద్యులు.

No comments