ఈ రోజులో బరువు పెరగడం అందరికి పెద్ద సమస్యగా అందుకే ఇలా బరువుని తగించుకోండి .
అధిక బరువు చాల మందిని వేధించే సమస్య . ' ' ' అలాంటి వారు ఈ సూత్రాలు పాటించండి . శ్రమ లేకుండానే బరువు తగ్గిపోతారు '.
బరువు తాగాలి అనుకునేవారు వారానికి ఒక రోజు అన్నీ పుటలూ భోజనానికి బదులుగా కూరగాయలు , ఆకుకూరలు , సలాడ్ తీసుకొంటే ఫలితం ఉంటుంది . అంతేకాదు ఆ పోషకాలు , విటమిన్లతో చర్మానికి నిగారింపు పెరుగుతుంది .
తాగిన చోట సమయం చూసుకొని కూర్చునే భోజనం చేయాలి . దాంతో ఆహారాన్ని బాగా నమూలుతారు . ఫలితంగా త్వరగా జీర్ణం అవుతుంది .
సాధ్యమైనoత చిన్న ప్లేటులో భోజనం చేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలారీలు తాగించి తింటారు .
నిద్ర లేవగానే గంటలోపే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయడం మంచిది . ఆలస్యంగా తినడంవల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది .
రోజు పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణoలో తీసుకోవాలి . వీటిలోని కాల్షియమ్ కొవ్వుని కొంత వరకు తగ్గించగలదు .
వ్యాయామం చేసిన తరువాత 30 - 60 నిమిషలలోపు భోజనం చేయడం మేలు . కొత్తగా చేరే క్యాలారీలను శరీరం అలసిపోయినప్పుడు వెంటనే ఉపయోగించుకొంటుంది .
భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మ జాతి పండు సగం తింటే బరువు తగ్గుతారు .
వారంలో మూడు రోజులు గుడ్లు , ఒక పూట చేప తినడం వల్ల కూడా బరువు తగ్గడనికి ఉపయోగపడుతుంది .

No comments