రోజు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది .

ప్రతి రోజూ కనీసం రెండు , మూడు సార్లు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది . జీర్ణ ప్రక్రియ వేగవంతమై , ఉల్లా సంగా ఉండేలా గ్రీన్ టీ దోహదం చేస్తుంది .భోజనానికి మందు సూప్స్ తాగితే శరీ రంలో కొవ్వు శాతం తగ్గుతుంది . మంచి శరీరావాలి కృతి కావాలంటే రోజూ సూప్ తాగాలి . దీనివల్ల మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది ఆహారంలో తక్కువ కేలరీలు ఉంటే శరీరంలో కొవ్వు బాగా తగ్గుతుంది . 

మిరియాలు , మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరు వును తగ్గించుకోవచ్చు . మెంతులను బాగా నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశ మనం పొందవచ్చు .చుండ్రు నివారణకు తరచూ షాంపూతో తలస్నానం చేయాలి .షాంపూ పూర్తిగా వదిలే వరకూ మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకో శరీరావాలి .షాంపూ పూర్తిగా వదలకపోతే చుండ్రు సమస్య కొనసాగుతుంది .తలపై శిరోజాలు ఎక్కువ సేపు తడిగా ఉంటే చుండ్రు సమస్య పూర్తిగా సమసిపోదు .శి రోజాలు పూర్తిగా ఆరిపోయాక నూనె రాయడం , వేయడం చేయాలి .

కోడిగుడ్డులోని తెల్లటి సొనలో కాసిన్ని నీళ్లు పోసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి , కాసేప య్యాక మంచినీళ్లతో తలస్నానం చేయాలి .

No comments

Powered by Blogger.