దగ్గూ జలుబుతో బాధపడుతున్నారా అయితే ఆయుర్వేద రెమెడీలు తెలుసుకోండి

మనం అందరము ఎన్నో సార్లు దగ్గు జలుబు తో బాధ పడే ఉంటాము .ఇప్పుడు కొన్ని ఆయుర్వేద రెమెడీస్ దీనికి తెలుసుకుంటాము .అల్లం రసం లో తేనే కలిపి తీసుకోవటము వల్ల మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు .

ఇంకా గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసి తాగడం కూడా మంచి సొల్యూషన్ అని చెప్పచు .లేదా పాలల్లో మిరియాలను పొడి చేసి వేసి ఈ పాలని తాగడం వల్ల కూడా జలుబునుంచి ఉపశమనం లభిస్తుంది .

ఆవిరి పట్ఠటమూ, ఒక గిన్నెలో వేప ఆకులు వేసి ఆవిరి పట్టటం కూడా చాల రిలీఫ్ ని ఇస్తుంది .తులసి ఆకులు నమిలి ఆ రసం మింగుతువుండడము మంచిదే .ఆహరం లో కొద్దిగా బెల్లము తీసుకుంటే కూడా మంచిది ఇందులో ఫోస్ఫోరోస్ ఉంటుంది అది మేలు చేస్తుంది

No comments

Powered by Blogger.