హలో ఫ్రెండ్స్! మీకోసం కొన్ని సమ్మర్ టిప్స్

ఈ రోజు నాకు తెలిసిన కొన్ని సమ్మర్ టిప్స్ ని చెప్పబోతున్న, మీకు నచ్చితే ఫాలో అవ్వండి.

సబ్జా గింజలు తెలుసు కదా మీ అందరికి అవి మీకు టైం దొరికినప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి నిద్రపోయేటప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు అది ఎలా అంటే , ముందుగా నీళ్ళని ఒక రెండు గ్లాసులని తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలను వేయండి కొంచెం ఎక్కువ వేసుకున్న పరవలేదు.

ఆ గింజలు అనేవి నీళ్లలో నానబెట్టాలి ఎక్కువ సేపు అవసరం లేదు.ఒక ౩౦ నిముషాలు లేదా ఒక పావుగంట ఐన చాలు. ఆలా టైం ఐన తర్వాత ఆ నీళ్లలో ఒక నిమ్మకాయ రసం కలిపి తీసుకోవచ్చు లేదా ఆ నీళ్ళని డైరెక్ట్ గ తాగచ్చు.మీరు ఎంత ఎక్కువ తగిన పర్వాలేదు ఆ నీళ్ళని.ఈ వేసవి లో రోజు సబ్జా గింజల వాటర్ ను తీసుకోవడం వాళ్ళ మన శరీరం లో వేడి అనేది తగ్గుతుంది దాహం కూడా ఎక్కువగా వేయదు.

ఈ గింజల్ని మీరు కావాలి అంటే ఏమైనా ఫ్రూట్ జూసిస్ లో కలిపి తీసుకోవచ్చు అంటే ముందు గ మీరు నానబెట్టి అప్పుడు వాటిని జ్యూస్స్ లో కానీ సలాడ్స్ లో కానీ కలిపి తీసుకోవచ్చు.ఇంకొకటి మంచి నీళ్ళని ఎక్కువ గ త్రాగండి అసలు మానేయద్దు .తక్కువ తీసుకోవడం వాళ్ళ శరీరం లో వేడి ఎక్కువగా జెనెరేట్ అయ్యి కొంత మంది కి కళ్ళ దగ్గర లేక కొన్ని చెప్పుకోలేని ప్లేసెస్ లో గెడ్డలు వేస్తాయి ఆలా రాకుండా ఉండడానికి మీరు వాటర్,సబ్జా గింగాలని,ఫ్రూట్ జ్యూస్స్,మజ్జిగ ఇలా నీళ్ల రూపం లో తీసుకుంటూ ఉండాలి ఎక్కువుగా.మజ్జిగ లో మీరు నిమ్మ రసం కలిపి తీసుకుంటే ఇంకా మంచిది.

వేసవి లో ఇవి ఎక్కువ గా తీసుకోవడం వల్ల మీరు వేడి నుంచి తప్పించుకోవచ్చు నేను రోజు మజ్జిగ ఇంకా సబ్జా నీళ్లను రోజు తీసుకుంటాను ఈ సబ్జా నీళ్లను నేను వేసవి లో నే కాకుండా ప్రతి సీజన్లో లో తీసుకుంటాను । దీని వల్ల మీకు పొట్ట ఉన్న తగ్గుతుంది.

No comments

Powered by Blogger.