మీరు దురదతో బాధపడుతున్నారా అయితే ఏమి చెయ్యాలో తెలుసా...

దురద అనేది ఎలా వస్తుందంటే ఈ కాలంలోనైనా వస్తుంది. ప్రతీ ఒక్కరూ ఎదో ఒక పనిచేస్తూ ఉంటారు, తద్వారా శరీరంలో చెమట బయటికి వచ్చి అక్కడే ఉండిపోతుంది.

ఆ తర్వాత అక్కడ ఈ దుమ్ము ధూళి చేరి ఇన్ఫెక్షన్ గా మారి కురుపులుగా పుట్టి గజ్జిలా ఏర్పడుతుంది.

తర్వాత నుండి గోకుకోవడం తప్పా చేసేది ఏం లేదు.

ఉన్నాయి కానీ మెడిసిన్ వాడిన వెంటనే తగ్గిపోదు కదా టైమ్ పడుతుంది.

ఇంకా చాలా ఎక్కువ మందిలో క్రింద భాగంలో ఎక్కువ మందికి గజ్జి ఏర్పడుతుంది.

ఎందుకో తెలుసా అండర్వేర్ ప్రతీ సారీ ఉండటం వలన ఈ వేసవి కాలంలో అలా ఉండటం వలన చెమట ఏర్పడి కు కురుపులుగా మారి చివరికి గజ్జి ఏర్పడి ఈ వ్యాధి ఇబ్బంది పెడుతుంది.

దురద బారి నుండి బయటపడాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు :

ఏ పని చేసినా సరే ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రముగా రెండు పూటలా వేడి నీళ్లు స్నానం చేసుకోవాలి.

రోజాల్లా అండర్వేర్ తో అలా ఉండి పోకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు లుంగీ లేదా తవలా కట్టుకొని ఉండాలి.

గజ్జి వచ్చిన వారికి నయమవ్వాలంటే ఇవి చెయ్యాలి :

గజ్జి వచ్చిన వారు ఇంటి దగ్గర తీసుకోవలసిన హోమ్ రెమెడీ...

క్లోరం ఫెనికాల్ అంటే (వేపకాయ చూపులు), పసుపు, కొబ్బరి నూనె ఈ మూడు కలిపి రాసుకుంటే గజ్జి ఒక రోజులో మటు మాయమైపోతుంది...

No comments

Powered by Blogger.