మోకాళ్ళ నొప్పులతో,కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా? ఈ చిట్కా పాటించి చూడండి
మారుతున్న కాలం తో పాటు మనుషుల ఆహారపు అలవాట్లలలో చాలా మార్పు వచ్చింది.
జంక్ ఫుడ్ తినడం,టైం కి ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవడం వంటివి మానవుల ఆరోగ్యం మీద చాలా నెగెటివ్ ప్రభావం పడుతుంది.
శారీరక శ్రమ తగ్గడం అనేది కూడా చాలా రకాల రోగాలకు దారితీస్తుంది.
ఇందులో ఒక ముఖ్యమైనది "మొకాళ్ళ నొప్పులు",కీళ్లనొప్పులు."
చాలా మంది వీటికి చాలా రకాల మందులను వాడుతుంటారు కానీ ఫలితం మాత్రం ఆ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది.
ఈ చిన్న చిట్కా ని ఒక్కసారి పాటించి చూడండి.
రాత్రికి పడుకునే ముందు 2 డ్రై అంజీరా ను ఒక టీ గ్లాస్ నిండా నీటిలో నానా పెట్టండి.పొద్దునే లేచి మొహం కడుక్కొని,పరగడుపున,నాన పెట్టుకున్న అంజీరా ను తిని ఆ నీళ్లు తాగేయండి.
మళ్ళీ సాయంత్రానికి కూడా అలాగే నాన పెట్టి తినండి.
ఇలా రోజుకి 4 అంజీరా ల ను రోజు తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి నొప్పులు ఉన్న తప్పకుండా తగ్గుముఖం పడతాయి.
అంజీరా వల్ల మరికొన్ని ఉపయోగాలు:
*రక్త హీనత ను తగ్గిస్తుంది.
*డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.
*అంజీరా చెట్టు యొక్క ఆకులు అనేక రకాల మెడిసిన్ తయారీ లో వాడుతారు.

No comments